Friday, April 12, 2019

తోడు

నువ్వు చీకటిలో వుంటే నిశబ్దం లా తోడు ఉంటా..
బాధలో నీ భరం తగ్గించి నీతో కరిగే కన్నీరు అవుతా..
ఎడారి దారుల్లో నీడనై వెంట ఉంటా..
నిట్టూర్పు క్షన్నా ళ్లో తలపునవుతా..

No comments:

Post a Comment

Valentine's day

 Feb 14 2024 This day is so special. Every year was different but this year pruthvi showered his love. He bought me a bag, a plant and cooki...