Saturday, May 9, 2020

అమ్మా

 అమ్మా  ప్రేమకు రూపం నువ్వు ..
నా మొదటి గురువు నువ్వు..
ప్రతి భాధలో తలచుకున్న దైవం నువ్వు..
నా ధైర్యం వెనుక శక్తివి నువ్వు
నన్ను మంచి వ్యక్తిగా మలచిన ఆదర్శం  నువ్వు..
ఏంత ఎదిగిన నాలో దాగిన బాల్యం గుర్తు నువ్వు...
ఏన్ని తప్పులు చేసిన ఏన్ని ఓోటములు ఏదురైన
నన్ను విడవని ఓోదారుపు నువ్వు..
నీ ఊపిరినీ ఆయువు గా చేసావు..
నీ రక్త మాంసాలతో రూపం పోసావు..
ప్రాణముగా సాకి జన్మను ఇచ్చావు..
దైవానికి సైతం దక్కని నా వరం నువ్వు..
నా కోరిక చెప్పన..
నువ్వు ఏప్పుడు నవ్వు తుండాలి.. మన ఇంటికి వెలుగు నీ చిరునవ్వు
నీలో ఆనందం చూడాలి మా అందరి నిజమైన విజయం నీ సంతోషం...
నువ్వు ఆరోగ్యం గా ఉండాలి మా బలం నువ్వు..
నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి
 I love you amma











No comments:

Post a Comment

Valentine's day

 Feb 14 2024 This day is so special. Every year was different but this year pruthvi showered his love. He bought me a bag, a plant and cooki...