Tuesday, November 7, 2023

యుద్ధం

దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు
రేపటి పౌరులను చంపుతూ ..
జన్మనిచ్చే స్త్రీని వేధిస్తు..
రేపు ఉన్న మరో మనిషి మిగలని
రాజ్యాలు ఏందుకు దండగ
దైవం అంటే ప్రేమరా 
నెత్తురు తో చరిత మార్చి
కత్తులతో గాయం చేసి
జాలి దయలను విడిచి పెట్టి 
భయము అంచున బ్రతుకు పెట్టి
ధ్యేషం పెంచుతూ దైవం పేరు వాడకు
నిలవదు ఏనాడూ
హెచ్చదు ఏ మతమూ..
విధ్వంసంతో పొందే హక్కు

No comments:

Post a Comment

Valentine's day

 Feb 14 2024 This day is so special. Every year was different but this year pruthvi showered his love. He bought me a bag, a plant and cooki...